Shatamanamannadile Song Lyrics in Telugu Song In Lyrics.



Post Views:
1

 

Singer Hariharan, Sadhana Sargam
Singer Mani Sharma
Music Mani Sharma
Song Writer Veturi Sundararama Murthy

హేయ్..సతమనమన్నదిలే చెలిమే చిన్నీ ఆశలు గిల్లె
వంక జాబిల్లి వలపులు జల్లె
కొత్త వయ్యరమొచ్చింది వుయ్యాల వయసులలో హాలా
హే..సతమానమన్నదిలే చెలిమే పువ్వు పాదేది పుప్పొడి జోలా
తేటి కోరేది థెనెలా లాలా
నింగి మేఘాలలో తేలి పోవాలి తనువులిలా హాలా

హేయ్..సతమనమన్నదిలే చెలిమే చిన్నీ ఆశలు గిల్లె
వంక జాబిల్లి వలపులు జల్లె

విన్ననులే నీ యెదలోతుల్లో జలపాతాల సంగీతమే
కన్ననులే నీ కన్నుల్లోన కలలే కన్న సవసమే
కోకిలాల కిలకిలాలే మన పూదోటలో
తేనాల వెన్నెలలే వేసవి పూతలో
ప్రయామో గాయమో సుమ సర స్వర జాతిలోన

హే..సతమానమన్నదిలే చెలిమే పువ్వు పాదేది పుప్పొడి జోలా
తేటి కోరేది థెనెలా లాలా

చుడాలని చలి క్లాటే పదని చోటే గిచ్చి చూడాలని
చెప్పాలని నీ చుపే సోకాని సోకే అప్పజెప్పాలని
మరి పడవే చలి పోదాకే చెలి మరియడగా
ఎదసడిగా ఎదురడిగా సిరి దోచెయ్యగా
బిన్నమో జానమో రతి ముఖ సుఖ సృతిలోన

హేయ్..సతమనమన్నదిలే చెలిమే చిన్నీ ఆశలు గిల్లె
వంక జాబిల్లి వలపులు జల్లె
కొత్త వయ్యారమొచ్చింది ఉయ్యాల వయసులలో హాలా
హే..సతమానమన్నదిలే చెలిమే పువ్వు పాదేది పుప్పొడి జోలా
తేటి కోరేది థెనెలా లాలా
నింగి మేఘాలలో తేలి పోవాలి తనువులిలా హాలా

Shatamanamannadile Song Lyrics in Telugu Song English Lyrics.

 

Heyy..Satamaanamannadile chelime chinni chinnari aashalu gille
vanka jaabilli valapulu jalle
kotha vayyaramochindi vuyyala vayasulalo hala
hey..Sathamaanamannadile chelime puvvu paadedhi puppodi jola
theti koredi thenela laala
ningi meghalalo theli povali thanuvulila hala

Heyy..Satamaanamannadile chelime chinni chinnari aashalu gille
vanka jaabilli valapulu jalle

Vinnanule nee yedalothullo jalapathala sangeethame
kannanule nee kannullona kalale kanna savasame
kokilala kilakilale mana poodotalo
thenelala vennelale vesavi pootalo
praayamo gaayamo suma sara swara jathilona

hey..Sathamaanamannadile chelime puvvu paadedhi puppodi jola
theti koredi thenela laala

Chudalani chali klaate padani chote gichhi chudalani
cheppaalani nee chupe sokani soke appajeppalani
mari padave chali podake cheli mariyaadaga
edasadiga eduradiga siri docheyyaga
binnamo jaanamo rathi mukha sukha sruthilona

Heyy..Satamaanamannadile chelime chinni chinnari aashalu gille
vanka jaabilli valapulu jalle
kotha vayyaramochindi uyyala vayasulalo hala
hey..Sathamaanamannadile chelime puvvu paadedhi puppodi jola
theti koredi thenela laala
ningi meghalalo theli povaali thanuvulila hala

Leave a Comment

%d bloggers like this: